shreya Ghoshal: ఆ పాట పాడినందుకు సిగ్గుగా ఉంది! కత్రినా పాటపై శ్రేయా ఘోషల్ హాట్ కామెంట్స్
సింగర్ శ్రేయా ఘోషల్ అత్యంత ప్రజాదరణ పొందిన 'చిక్ని చమేలి' పాట పాడినందుకు సిగ్గుపడుతున్నట్లు తెలిపారు. ఆ పాటలోని సాహిత్యాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నపిల్లలు వాటి అర్థం తెలియకుండా ఆ పాటను పాడడం, డాన్స్ వేయడం చూస్తే సిగ్గుగా అనిపిస్తుందని అన్నారు.
/rtv/media/media_files/2026/03/04/shreya-ghoshal-2026-03-04-19-06-50.jpg)
/rtv/media/media_files/2025/02/27/2mL6tu0wIhNF1eYb8hc5.jpg)