Shreya Ghoshal: ఇకపై అలాంటి పాటలు పాడను.. శ్రేయా ఘోషల్ షాకింగ్ కామెంట్స్!
శ్రేయా ఘోషల్ ‘చికినీ చమేలీ’ పాట పాడినందుకు ఇబ్బంది పడలేదు, కానీ మహిళలను ఆబ్జెక్టిఫై చేసే పాటలను ఇకపై పాడనని స్పష్టం చేశారు. ఆమె ఇప్పుడు పాటలను జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తూ, మంచి అర్థం ఉన్న పాటలను మాత్రమే పాడతానని తెలిపారు.
Shreya Ghoshal: సూపర్‌స్టార్ గాయని శ్రేయా ఘోషల్ తాజాగా తన ‘చికినీ చమేలీ’ పాటపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు స్పందిస్తూ, ఆమె ఈ పాట పాడడం వల్ల ఎలాంటి ఇబ్బంది పడలేదని, కానీ ఆ తర్వాత నుంచి ఆమె పాటల ఎంపికలో జాగ్రత్తగా ఉంటుందని చెప్పింది.
శ్రేయా మాట్లాడుతూ, 'చికినీ చమేలీ' సక్సెస్ తర్వాత నాకు కొన్ని పాటలు ఆఫర్ అయ్యాయి, కానీ వాటి లిరిక్స్ కొంతమంది మహిళలను ఆబ్జెక్టిఫై చేస్తాయని అనిపించడంతో వాటిని తిరస్కరించాను” అని చెప్పారు. ఆమె ఈ పాటను కేవలం “ఫన్ నంబర్”గా మాత్రమే కాకుండా, ఆర్టిస్ట్రీ ఉన్న పాటగా భావించారని చెప్పింది.
Chikni Chameli Video Song
పోడ్‌కాస్ట్‌లో ప్రశ్నించినప్పుడు, శ్రేయా ఘోశాల్ వివరించారు.. “నేను ఆ పాటను కాన్సర్ట్స్‌లో పాడా, ఎందుకంటే ఆ పాట నాకు ఇష్టం. కానీ ఇకపై ఇలాంటి పాటలు రికార్డ్ చేయను. నాకు ఇబ్బందిగా అనిపించదు. అది నా పాట, నేను దానిని ఎప్పటికీ ఇగ్నోర్ చేయను. చిన్న పిల్లలు కూడా ఆ పాటకు డ్యాన్స్ చేస్తారు.” అని అన్నారు.
2025లో శ్రేయా ఘోశాల్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో కొన్ని బోల్డ్ పాటలు పాడిందని, కానీ ఇప్పటి నుంచి ఇలాంటి పాటలను పాడనని తెలిపారు. “సెన్షువల్, సెక్సీగా ఉండటం, మహిళలను ఆబ్జెక్టిఫై చేయడంలో మధ్య ఒక ఫైన్ లైన్ ఉంది. కొంతమంది చిన్నపిల్లలు, అమ్మాయిలు ఆ పాత అర్థం తెలియక పాడుతూ ఉంటే అది నాకు మంచిగా అనిపించదు” అని ఆమె పేర్కొన్నారు.
శ్రేయా ఘోశాల్ ‘చికినీ చమేలీ’ పాడినందుకు ఇబ్బంది పడలేదు, కానీ పిల్లలు కూడా పాడేలా, మహిళలను ఆబ్జెక్టిఫై చేసే పాటలు పాడకపోవడం కోసం ఇకపై జాగ్రత్తగా ఉంటారు.
Shreya Ghoshal: ఇకపై అలాంటి పాటలు పాడను.. శ్రేయా ఘోషల్ షాకింగ్ కామెంట్స్!
శ్రేయా ఘోషల్ ‘చికినీ చమేలీ’ పాట పాడినందుకు ఇబ్బంది పడలేదు, కానీ మహిళలను ఆబ్జెక్టిఫై చేసే పాటలను ఇకపై పాడనని స్పష్టం చేశారు. ఆమె ఇప్పుడు పాటలను జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తూ, మంచి అర్థం ఉన్న పాటలను మాత్రమే పాడతానని తెలిపారు.
Shreya Ghoshal
Shreya Ghoshal: సూపర్‌స్టార్ గాయని శ్రేయా ఘోషల్ తాజాగా తన ‘చికినీ చమేలీ’ పాటపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు స్పందిస్తూ, ఆమె ఈ పాట పాడడం వల్ల ఎలాంటి ఇబ్బంది పడలేదని, కానీ ఆ తర్వాత నుంచి ఆమె పాటల ఎంపికలో జాగ్రత్తగా ఉంటుందని చెప్పింది.
శ్రేయా మాట్లాడుతూ, 'చికినీ చమేలీ' సక్సెస్ తర్వాత నాకు కొన్ని పాటలు ఆఫర్ అయ్యాయి, కానీ వాటి లిరిక్స్ కొంతమంది మహిళలను ఆబ్జెక్టిఫై చేస్తాయని అనిపించడంతో వాటిని తిరస్కరించాను” అని చెప్పారు. ఆమె ఈ పాటను కేవలం “ఫన్ నంబర్”గా మాత్రమే కాకుండా, ఆర్టిస్ట్రీ ఉన్న పాటగా భావించారని చెప్పింది.
పోడ్‌కాస్ట్‌లో ప్రశ్నించినప్పుడు, శ్రేయా ఘోశాల్ వివరించారు..
“నేను ఆ పాటను కాన్సర్ట్స్‌లో పాడా, ఎందుకంటే ఆ పాట నాకు ఇష్టం. కానీ ఇకపై ఇలాంటి పాటలు రికార్డ్ చేయను. నాకు ఇబ్బందిగా అనిపించదు. అది నా పాట, నేను దానిని ఎప్పటికీ ఇగ్నోర్ చేయను. చిన్న పిల్లలు కూడా ఆ పాటకు డ్యాన్స్ చేస్తారు.” అని అన్నారు.
2025లో శ్రేయా ఘోశాల్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో కొన్ని బోల్డ్ పాటలు పాడిందని, కానీ ఇప్పటి నుంచి ఇలాంటి పాటలను పాడనని తెలిపారు.
“సెన్షువల్, సెక్సీగా ఉండటం, మహిళలను ఆబ్జెక్టిఫై చేయడంలో మధ్య ఒక ఫైన్ లైన్ ఉంది. కొంతమంది చిన్నపిల్లలు, అమ్మాయిలు ఆ పాత అర్థం తెలియక పాడుతూ ఉంటే అది నాకు మంచిగా అనిపించదు” అని ఆమె పేర్కొన్నారు.