Face app:ఫేస్ యాప్ వాడుతున్నారా..? జరిగే అనర్థాలు తెలిస్తే షాక్ అవుతారు
ఇప్పుడు ప్రపంచమంతా ఫేస్‌యాప్ హవా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తాము ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ఈ యాప్‌ని వాడుతున్నారు. అందరూ వారి ఫేస్బుక్ వాల్‌పై ముసలివాళ్లలా ఉన్న ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. కొన్ని అనర్థాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Health Tips: ఉదయాన్ని టీ తాగితే డేంజర్.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!
చాలామందికి పొద్దున్నే లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ టీని ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..? అయితే అనేక రోగాలకు ఆహ్వానం పలికినట్లే అని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో వేడి వేడి టీ తాగేస్తుంటారు. కనీసం గ్లాస్ నీరు కడుపులో వేయకుండా టీ తాగేస్తారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు టీ అస్సలు తాగకూడదు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
telangana news: తెలంగాణలో కల్తీ పాల కలకలం.. ఎలా చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు..!
చాలా మంది ఈ మద్య కాలంలో డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడానికి సొంతవాళ్లు, పరాయివాళ్లు అనే తేడా లేకుండా దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇటువంటి వాటిల్లో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులు ఎక్కువ అయ్యారు. ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కారం, పసుపు, అల్లం పేస్ట్, పాలు, నూనె ఇలా వంటకు వాడే వాటిలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Are-you-using-Face-app_-They-will-be-shocked-if-they-know-the-mishaps-that-happen-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tea-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/adulterated-milk-in-Telangana.-you-will-be-shocked-to-know-how-it-is-being-done-jpg.webp)