Latest News In TeluguShashikala: జయలలిత శశికళ సంచలన ప్రకటన జయలలిత శశికళ సంచలనం ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలోని తన రీఎంట్రీకి సమయం వచ్చిందని అన్నారు. పార్టీలోకి తన పునఃప్రవేశం మొదలైందని ప్రకటన చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని అన్నారు. By V.J Reddy 17 Jun 2024 10:01 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn