Sharwanand: శర్వా - శ్రీను వైట్ల క్రేజీ కాంబినేషన్.. సంక్రాంతి 2027కి సందడి షురూ..!
శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ హ్యాట్రిక్ అవుతోంది. ‘నారి నారి నడుమ మురారి’ సక్సెస్ తర్వాత, సంక్రాంతి 2027కి దర్శకుడు శ్రీను వైట్లతో కొత్త సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ జూన్‌లో మొదలై, 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
/rtv/media/media_files/2026/03/25/srinu-vaitla-1-2026-03-25-16-54-25.jpg)
/rtv/media/media_files/2026/01/16/sharwanand-2026-01-16-19-45-05.jpg)