ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆందోళన చేపట్టిన ఆమెను ఉండవల్లిలో పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్లారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. By Jyoshna Sappogula 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: విజయవాడలో ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్? విజయవాడలో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. By Jyoshna Sappogula 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chinta Mohan: చిరంజీవి సీఎం అయ్యేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్.. చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్. ఆయన సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అన్నారు. అలాగే ఏపీ రాజధానిగా తిరుపతి ఉండాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు.. మీ చేతకాని తనానికి ఇలా అడుగుతున్నారా? అంటూ ఫైర్ వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారే తప్ప.. అభివృద్ధి చూపలేదని మండిపడ్డారు. By Jyoshna Sappogula 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఏపీలో రైతుల పరిస్థితి ఇదే..వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు..! గుంటూరు జిల్లా కొలకలూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కొనుగోలు పెద్ద మాఫియా అని ఆరోపించారు. By Jyoshna Sappogula 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Harsha Kumar: దళిత ద్రోహి జగన్.. మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ హర్ష కుమార్. సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేశారు. దళిత జాతి సీఎం జగన్‌ను 420 గా భావిస్తుందని పేర్కొన్నారు. వైసిపి నుంచి దళితులను దూరం చేసే భాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: షర్మిలపై సోషల్ ప్రచారాన్ని ఖండించిన రాహుల్ గాంధీ..!! ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా జరగుతున్న విష ప్రచారాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం..వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య అన్నారు. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala: చంద్రబాబు స్క్రిప్ట్.. షర్మిల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ సీఎం జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణా రెడ్డి. షర్మిలకు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదని అన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఆమె చదువుతున్నారని చురకలు అంటించారు. షర్మిలకు సీఎం జగన్ ఏం అన్యాయం చేశాడో చెప్పాలని అన్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Amarnath: ఎక్కడికి వస్తారో రండి.. చేసిన అభివృద్ధిని చూపిస్తాం.. షర్మిలకు అమర్నాథ్ కౌంటర్ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడటానికి సిద్ధంగా ఉన్నామని షర్మిల చేసిన కామెంట్స్‌కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు రెడీగా ఉన్నామన్నారు. ఎక్కడికి వస్తారో రండంటూ సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn