తెలంగాణ Sharmila: కాంగ్రెస్‌లోకి షర్మిల! పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన YSRTP లీడర్! YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. దళితుల కోసం దీక్ష చేపట్టిన షర్మిలను ఆర్టీవీ పలు ప్రశ్నలు వేసింది. దళితుల కోసం పోరాటం ఇకపై YSRTP నుంచి ఉంటుందా.. కాంగ్రెస్ నుంచి ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'తెలంగాణ ప్రజలు ముఖ్యం అని.. షర్మిలనో.. పార్టీనో ముఖ్యం కాదని బదులిచ్చారు షర్మిల' By Trinath 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హస్తినకు వైఎస్ షర్మిల..ఈ రోజు ఖర్గేతో భేటీ..విలీనం పై రానున్న క్లారిటీ! YS Sharmila in Delhi : వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె బెంగుళూరు నుంచి డైరెక్ట్ గా హస్తినకు చేరుకున్నారు.ఈ రోజు షర్మిల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసే ఛాన్స్ ఉంది. మరి ఆమె ఏపి కాంగ్రెస్ లేదా తెలంగాణ కాంగ్రెస్ లోకా అన్నది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరోవైపు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా ఢిల్లీ బయల్దేరారు. By P. Sonika Chandra 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn