Shorts for app ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | YS Sharmila Comments | RTV ఫ్రీ బస్సు ఎందుకు అమలు చేయలేదు..? | Congress Leader YS Sharmila Comments on AP CM Chandrababu Naidu about Free Buses and other Schemes | RTV By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ పోటీపై.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన 1,500 అప్లికేషన్లే సాక్ష్యమన్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు. By Bhoomi 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవీ బాధ్యతల స్వీకరణ షెడ్యూల్ ఇదే.! ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఈ నెల 21న విజయవాడలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగానే వైఎస్ మరణాంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న సీనియర్ నేతలతో ఫోన్ లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కడప రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn