AP: శ్రీచైతన్య విద్య సంస్థ తీరుపై SFI ఆందోళన.. సీరియస్ యాక్షన్ తీసుకున్న అధికారులు..!
పశ్చిమగోదావరి జిల్లా కుముదవల్లిలో శ్రీచైతన్య విద్య సంస్థ తీరుపై SFI నాయకులు ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్లో యూనిఫాం, పుస్తకాలు అమ్మకాలు అమ్ముతున్నారని MEOకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు యూనిఫాం, పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారు.
/rtv/media/media_files/2026/02/03/fotojet-3-2026-02-03-19-30-37.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/students.jpg)