Latest News In Telugu Haryana: హర్యానాలో కుదరని పొత్తు..సీట్ల పంపకాల మీద తెగని పంచాయితీ హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు కుదిరేటట్లు కనిపించడం లేదు. రెండు రోజులుగా సీట్ల పంపకాల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి..కానీ ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దీంతో సీట్ల పంచాయితీ మళ్ళీ మొదటికొచ్చిందని తెలుస్తోంది. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu-Kashmir: జమ్మూకశ్మీర్ ఎన్నికలు..కాంగ్రెస్–ఎన్సీ ఒప్పందం మరి కొన్ని రోజుల్లో జమ్మూకశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో ఎన్సీ పోటీ చేయనున్నాయి. ఇక్కడ సెప్టెంబర్ 18 నుంచి మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. By Manogna alamuru 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : ఏపీలో వైసీపీ గెలిచిన 11 స్థానాలు ఇవే! 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని రంగంలోకి దిగిన వైసీపీ కేవలం ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజకవర్గంఓ గతంలో కంటే కూడా జగన్ కు బాగా మెజార్టీ తగ్గింది. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీ నేతల ఆగ్రహం ఆంధ్రాలో రాజకీయాలు మంచి వాడీవేడిగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల్లో సీట్ల సర్దుబాటు విషయంలో రచ్చరచ్చ అవుతోంది. బీజేపీ పోటీ చేయాలనుకున్న స్థానాల్లో టీడీపీ తన అభ్యర్ధులను ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-Janasena Allinace: టీడీపీ-జనసేన పొత్తు లాభమా...నష్టమా...ఎవరి వాటా ఎంత? ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn