ఇంటర్నేషనల్ Global Warming : అప్పుడు సంక్షోభం తప్పదా? అప్పుడు కాలం ఆగుతుందా? స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఆగిపోతాయా? 2029లో సంక్షోభం రాబోతుందా? ధ్రువాల వద్ద మంచు వేగంగా కరగడం సంక్షోభానికి దారి తీస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగోన్నారు. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ National Science Day: నేడు జాతీయ సైన్స్ దినోత్సవం.. సెల్యూట్ 'సర్' సీవీ రామన్! ఇవాళ నేషనల్ సైన్స్ డే. 1928లో ఫిబ్రవరి 28న సీవీ రామన్ 'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ ఆవిష్కరణకు 1930లో సైన్స్‌లో రామన్‌కు నోబెల్ బహుమతి లభించింది. నేటికీ రసాయనాల పరమాణు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి రామన్ ఎఫెక్ట్ ఒక ముఖ్యమైన సాధనం. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఇద్దరమ్మల కడుపు పంచుకున్న బిడ్డ: కల సాకారం చేసుకున్న స్పెయిన్ స్వలింగ జంట! ఒక బిడ్డ ఇద్దరమ్మల కడుపు పంచుకుని పుట్టాలంటే?! అదీ భిన్నమైన జైవిక స్థితిని ఎదుర్కొంటున్న స్వలింగ జంట అయితే! వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా, అలాంటి ఓ జంట ప్రాకృతికంగా అసాధ్యమైన తమ కలను ఎలా సాకారం చేసుకుందన్నదే ఈ కథనం. By Naren Kumar 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn