ఆంధ్రప్రదేశ్ Minister Satya Kumar: వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం: మంత్రి సత్యకుమార్ AP: వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం అని అన్నారు మంత్రి సత్యకుమార్. డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు ప్రబలుతున్నాయని అన్నారు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Chandrababu: చంద్రబాబు అరెస్ట్ అవుతారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హాట్ కామెంట్స్! టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటిసులు ఇవ్వడంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ నిర్మాణ సంస్థ నుంచి రూ. 118 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబుకు నోటిసులు అందాయి. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.సత్య కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశామే లేదని..ఇదంతా వైసీపీ నేతల కుట్ర అని ఆరోపించారు. By Trinath 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn