క్రైం Khammam: అన్న వాట్సాప్‌కు తమ్ముడి న్యూడ్ ఫోటోలు..RTV చేతిలో సూసైడ్ నోట్! ఆన్లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ కోసం లోన్ యాప్‌లో తీసుకున్న లక్ష రూపాయల అప్పు కట్టలేకపోవడంతో నిర్వాహకులు న్యూడ్ ఫొటోస్ అన్నకు, బంధువులకు పంపించారు. దీంతో భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన సంతోష్ లోథ్ (21) సూసైడ్ చేసుకున్నాడు. By srinivas 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Insta Murder : యువకుడి ప్రాణంతీసిన ఇన్‌స్టా చాటింగ్.. మర్మాంగాలపై కొట్టి కొట్టి ఏపీ శ్రీకాకుళంలో దారుణం జరిగింది. వివాహిత రమ్య, రమేష్‌కు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడి సన్నిహితంగా చాటింగ్ చేసుకున్నారు. విషయం గమనించిన రమ్య భర్త సంతోష్.. మాట్లాడుకుందామని పిలిచి ఆరుగురితో కలిసి రమేష్ ను మర్మంగాలపై కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn