Sankranti 2026: సంక్రాంతి సందడి.. సొంతూళ్లకు బయలుదేరిన నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జామ్
సంక్రాంతి పండుగ కోసం నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్-విజయవాడ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే రద్దీ కొనసాగుతోంది.
/rtv/media/media_files/2026/01/13/bhartha-mahasayulaki-wignyapthi-2026-01-13-11-33-49.png)
/rtv/media/media_files/2026/01/11/sankranthi-2026-01-11-09-50-33.jpg)