Cinema: మళ్లీ కలవనున్న చై-సామ్: ఫ్యాన్స్ కోసమే!
నాగ చైతన్య, సమంత కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'ఏం మాయ చేశావే'ను ఈరోజు రీరిలీజ్ అయ్యింది. చాలా కాలం తర్వాత చై సామ్ జంటను మళ్ళీ తెరపై చూడడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య, సమంత కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'ఏం మాయ చేశావే'ను ఈరోజు రీరిలీజ్ అయ్యింది. చాలా కాలం తర్వాత చై సామ్ జంటను మళ్ళీ తెరపై చూడడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన మాజీ భర్త నాగచైతన్య జ్నపకాలను పూర్తిగా చెరిపేస్తున్నారు. తన వీపు భాగంలో YMC అనే టాటూ ఉండగా ఇప్పుడు దానిని తొలగించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ చర్చ మొదలైంది.