Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్?
అల్లు అర్జున్ తో అట్లీ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందట. అట్లీ, అల్లు అర్జున్ మధ్య కథా చర్చలు జరిగాయట. అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఒప్పుకోలేదట. దీంతో ఈ ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T152233.315.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-74.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-12-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T143028.502.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T132056.317.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-09T143005.942.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-01T185111.760-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-6-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-22T181022.539-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-14T132115.844-jpg.webp)