Bhola Shankar: భోళాశంకర్ టికెట్ల రేట్ల పెంపుపై ఉత్కంఠ.. ఆగ్రహంగా చిరు ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా టికెట్లపై రచ్చ కొనసాగుతూనే ఉంది. రేట్లు పెంచుకునేందుకు చిత్ర యూనిట్ అనుమతి కోరగా..సినిమా నిర్మాణ వ్యయంపై డాక్యుమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. పత్రాలు సమర్పిస్తే రేట్లు పెంచుకోవచ్చంటోంది సర్కార్. సినిమా బడ్జెట్ రూ.100కోట్లు దాటితేనే రేట్ల పెంపునకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. బడ్జెట్‌ని బట్టి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sss-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chiru-jagan-jpg.webp)