సైఫ్‌ను చం--పు--తుంటే.. కరీనా ఎలా తప్పించుకుందంటే..? Saif Ali Khan Attack | Kareena Kapoor | RTV
సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనపై ఇంటి పనిమనిషి సంచలన నిజాలు వెల్లడించారు. దాడి జరుగుతున్నప్పుడు కరీనా, పిల్లలు అక్కడే ఉన్నారని చెప్పారు. దుండగుడు పొడుస్తుంటే కేకలు వేస్తూ..సైఫ్ తన రూమ్‌లోకి పరుగెత్తాడని.. ఆ తోపులాటలో తనకు కూడా గాయాలయ్యాయని తెలిపారు.