సినిమా Mahesh Babu - Balakrishna : మహేష్, బాలయ్య కాంబోలో మల్టీస్టారర్.. లీక్ చేసిన థమన్, డైరెక్టర్ ఎవరంటే? బాలకృష్ణ, మహేష్ బాబు కాంబోలో మల్టీస్టారర్ రాబోతుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లీక్ చేశారు. ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో థమన్ మాట్లాడుతూ..'బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి సినిమా చేస్తారు. ఆల్రెడీ నేను కథ విన్నాను' అని చెప్పారు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. By Anil Kumar 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : 'OG' బ్లాస్ట్ ఆన్ ది వే.. స్పీకర్లు బద్దలవుతాయి - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్! మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'OG' సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు. తన ఇన్ స్టా స్టోరీస్ లో 'OG' బ్లాస్ట్ రాబోతుందని చెబుతూ ఓ సౌండ్ స్పీకర్ ఫోటోను పంచుకున్నాడు. ఓజీ మిషన్లో ఉన్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే.. అంటూ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చాడు. By Anil Kumar 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn