రాజకీయాలు RYTHU BANDHU : రైతుబంధుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఉద్యోగులతో పాటు వారికి కట్? రైతుబంధు స్కీమ్ పై రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబుతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. సాగులో ఉన్న భూములకే రైతు బంధు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ కట్టే వారికి నిలిపివేత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే నోటీసులు ఇవ్వండి.. బిఆర్ఎస్ ఎంపీ షాకింగ్ కామెంట్స్.! రైతుబంధు వెనక్కి తీసుకోవడం వల్ల 4 కోట్ల మంది ప్రజలు సఫర్ అవుతున్నారని బీఆర్ఎస్, రాజ్యసభ సభ్యుడు కేశవరావు తెలిపారు. "రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వండి..అంతే కానీ, రాజకీయనేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకండి " అని కోరారు. By Jyoshna Sappogula 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: బీఆర్ఎస్కే ఓటేస్తాం.. రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం సిద్దిపేట జిల్లా రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తాము రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మాత్రమే ఓటు వేస్తామని తీర్మానం చేశారు. ఈ తీర్మాన పత్రాలను మంత్రి హరీష్ రావుకు అందజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. By Karthik 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn