Trump: ఆ దేశ అధినేత పిచ్చోడు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఆదివారం ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడింది. దీంతో పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టినట్లు ప్రవరిస్తున్నారని ట్రంప్ విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తే రష్యా పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
Drone Attack On Putin's Helicopter | పుతిన్ హెలికాప్టర్ పై దాడి! | Ukraine Russia War | RTV
BIG BREAKING: సంచలన అప్డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. రాత్రిపూట కుర్స్క్ ప్రాంతాలోని ఆయన హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ఈ దాడికి యత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ డ్రోన్‌ను కూల్చివేసింది.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం..ట్రంప్
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు శాంతి చర్చలకు బీజం పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు చర్చలు జరిపిన తర్వాత ఆయన దీన్ని అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు తాను కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ ప్రకటించారు.
Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యాతో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎట్టకేలకు రష్యా కూడా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు.
Putin: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలతో దాడి !.. పుతిన్ కీలక ప్రకటన
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు వినియోగించే అవసరం ఉండదని అన్నారు. ఆ పరిస్థితి రాదని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల రష్యా అధికారిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
/rtv/media/media_files/2025/05/31/AemIkVNQke304Ne6DVZz.jpg)
/rtv/media/media_files/2025/05/26/NYRngd2HkDHN4wDoOJdI.jpg)
/rtv/media/media_files/2025/05/25/glhHNZIzs7EP2s93GEQ6.jpg)
/rtv/media/media_files/2025/05/20/SNxvHIodj5Rt1peNxbXU.jpg)
/rtv/media/media_files/2025/05/11/cD74lDRNQ5keScFMIPOH.jpg)
/rtv/media/media_files/2025/05/04/1lmvjosXxtPDtdrYgIHK.jpg)