Russia train accident: రష్యాలో పట్టాలు తప్పిన ట్రైన్.. పదుల సంఖ్యలు మృతులు
పశ్చిమ రష్యాలోని బ్రయాన్స్క్లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో కనీసం ఏడుగురు మరణించారు. దాదాపు 30 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/06/01/4dj2naIZH8vesCQYpNfs.jpg)
/rtv/media/media_files/2025/06/01/PPtHqVRzJjHiIv6ur6hd.jpg)