MH: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్!
మహారాష్ట్ర మస్జోగ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసు ప్రధాన సూత్రధారి వాల్మిక్ కరాద్ లొంగిపోయాడు. మంత్రి ధనంజయ్ ముండే అనుచరుడైన వాల్మిక్.. రాజకీయ కక్షతోనే తనను ఇందులోకి లాగుతున్నారని, నకిలీ కేసులో లొంగిపోతున్నా అంటూ అరెస్టుకు ముందు వీడియో రిలీజ్ చేశాడు.
/rtv/media/media_files/2025/04/05/xegkZvjl9rO9tKgyWJXX.jpg)
/rtv/media/media_files/2024/12/31/Y7l5CjPy4QdF3vnwJWh6.jpg)