అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం | Plane crash lands on I-95 in Florida |Hits Car | RTV
BREAKING: అమెరికా వెళ్లేవారికి బిగ్ షాక్.. హెచ్-1బీ వీసా అపాయింట్మెంట్లు వాయిదా
ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ హెచ్1బీ దరఖాస్తుదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఈ పాలిసీని తీసుకురాడవం వల్ల వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.
BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆదిలాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైనథ్ మండలం తరోడ దగ్గర్లో బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Trump: వలసదారులకు ట్రంప్ బిగ్ షాక్.. 85 వేల వీసాలు రద్దు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులపై చర్యలకు దిగడంతో అక్కడి వీసా పొందడం కష్టతరంగా మారిపోయింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 85 వేల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ట్రంప్ యంత్రాంగం ప్రకటన చేసింది.
Telangana: పంచాయతీ ఎన్నికల సందడి.. తెలంగాణలో అతిచిన్న గ్రామం, అతిపెద్ద గ్రామం ఎక్కడో తెలుసా ?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమయం వచ్చేసింది. రేపే మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.14,17 తేదీల్లో రెండు, మూడు దశల ఎన్నికల నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద గ్రామం, అతిచిన్న గ్రామం ఏంటో మీకు తెలుసా ?. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.
Andhra Pradesh: ఏపీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. ఇద్దరు లెక్చరర్లు అరెస్టు
ఏపీలోని తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా డీఎస్పీ భక్తవత్సవం ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Telangana: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడులు
రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. వివిధ కంపెనీల నుంచి రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయి. రెండ్రోజులకు కలిపి ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల వరకు పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి.
Airports Sectors: భారత్లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్పోర్ట్స్ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?
ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్, ఎయిర్పోర్ట్స్ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
/rtv/media/media_files/2025/12/10/h-1b-visa-appointments-2025-12-10-10-01-25.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2025/12/10/usa-2025-12-10-08-34-01.jpg)
/rtv/media/media_files/2025/12/10/village-in-telangana-2025-12-10-07-47-22.jpg)
/rtv/media/media_files/2025/12/10/assault-case-against-student-in-tirupati-2025-12-10-07-16-18.jpg)
/rtv/media/media_files/2025/12/09/cm-revanth-2025-12-09-21-24-53.jpg)
/rtv/media/media_files/2025/12/09/market-share-2025-12-09-19-37-25.jpg)