RB Choudary: ప్రముఖ నిర్మాత RB చౌదరి మృతి
సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాత RB చౌదరి కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. నటుడు జీవా ఈయన కొడుకే. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో సహా 90కిపైగా చిత్రాలను RB చౌదరి నిర్మించారు.
/rtv/media/media_files/2026/05/05/veteran-producer-rb-choudary-passes-away-due-to-car-crash-2026-05-05-19-23-28.jpg)
/rtv/media/media_files/2026/05/05/pm-modi-and-tvk-vijay-2026-05-05-18-55-52.jpg)