హైదరాబాద్ HYD: సంధ్య థియేటర్‌కు షాక్..మూతపడనుందా? పుష్ప–2 సినిమా ప్రీమియర్ వల్ల అల్లు అర్జున్‌తో పాటూ సంధ్యా థియేటర్ కూడా చిక్కుల్లో పడింది. ఇప్పటికే కేసులతో సతమతమవుతున్న థియేటర్ యాజమాన్యానికి పోలీసులు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. థియేటర్ ఎందుకు మూసేయకూడదంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. By Manogna alamuru 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Breaking: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్ట్..! హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. థియేటర్ యజమానితో పాటు సెక్యూరిటీ గార్డ్, మేనేజర్ ని అరెస్ట్ చేశారు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే రేవతి మృతి చెందినట్లు తెలిపారు. By Archana 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn