బిజినెస్ PAN Card: 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివేట్ ..కేంద్రం ఏం తెలిపిందంటే! కేంద్ర ప్రభుత్వం ఆధార్ తో అనుసంధానం కానీ 11 కోట్ల పాన్ కార్డులను డీ యాక్టివేట్ చేసినట్లు ప్రకటించింది. 70. 24 కోట్లు పాన్ కార్డులు ఉండగా అందులో కేవలం 57. 25 కోట్లు మంది మాత్రమే ఆధార్ తో పాన్ ని అనుసంధానం చేసుకున్నారని వివరించింది. By Bhavana 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn