పోలీసులు మీద కేసు పెట్టాలి | RS Praveen Kumar | RTV
పోలీసులు మీద కేసు పెట్టాలి | RS Praveen Kumar | BRS Leader demands for filing case even on Police for not protecting women in Telangana and approaches SC/ST Commission | RTV
పోలీసులు మీద కేసు పెట్టాలి | RS Praveen Kumar | BRS Leader demands for filing case even on Police for not protecting women in Telangana and approaches SC/ST Commission | RTV
మాజీ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ ఛీఫ్ ఆర్ఎ.స్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసిన ఆయన ఈ రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎర్రవెల్లి ఫౌమ్ హౌజ్ వేదికగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు.
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకోబోతుందనే ప్రచారం జోరందుకుంది.
సలహా మండలిలో తాను ఉండబోతున్నట్లు వస్తున్న వార్తలపై RS ప్రవీణ్ స్పందించారు. సలహా మండలిపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆర్ఎస్పీ అన్నారు. ఆహ్వానం వచ్చినా సలహా మండలిలో చేరేది లేదు అని తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. నారాయణ ఖేడ్ లో మూడు కుటుంబాల పాలన నడుస్తోందన్నారు. ఈ దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే బహుజనులంతా ఏకం కావాలన్నారు. బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.