RRB Jobs : రైల్వేలో కొలువుల జాతర: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) తీపి కబురు అందించింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక ప్రకటన విడుదలైంది.
/rtv/media/media_files/2025/09/23/indian-railways-2025-09-23-17-29-12.jpg)
/rtv/media/media_files/2025/03/13/IeWNG1RYP7RLWt0JnhrF.jpg)