RCB vs DC : నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ!
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పురుషుల, మహిళల జట్ల ప్రస్తుత యజమాని అయిన బ్రిటన్ మద్యం దిగ్గజ సంస్థ డియాజియో (Diageo), ఈ ఫ్రాంచైజీని విక్రయించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.
దాదాపుగా మూడు నెలల తరువాత RCB ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత దాదాపు మూడు నెలల పాటు మౌనంగా ఉన్నఆర్సీబీ ఫ్రాంచైజీ గురువారం రోజున ఒక ఉద్వేగపూరిత పోస్ట్‌తో తిరిగి వచ్చింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ యష్ దయాల్ రేప్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతనిపై ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది.
IPL 2025లో RCB విజయంపై ఆ టీం వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా స్పందించాడు. RCB విజయం సాధించినందుకు అభినందనలు! ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయమని Xలో పోస్ట్ చేశారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆరోపణల కారణంగా ఆయన 2016లో దేశం విడిచి వెళ్ళిపోయారు.
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లలో ఏ టీమ్ గెలిచిన చరిత్రే అవుతుంది. ఇంతవరకు ఇరు జట్లు కప్ కొట్టలేదు. మరి ఏ టీమ్ కప్ సాధిస్తుందో చూడాలి.
లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 94*, అభిషేక్ శర్మ 34 రాణించారు.