న్యూడ్ వీడియోలతో బెదిరించి బ్లాక్మెయిల్ | Mastan Sai Parents Speech About Lavanya Blackmail | RTV
బిగ్బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషాపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో వేధింపుల వ్యవహారం వెలుగు చూసింది. శేఖర్ బాషా తనను మోసం చేశాడంటూ ఓ యువతి మీడియా ముందుకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై సాయం చేస్తానని నమ్మించి మోసం చేశాడని వెల్లడించింది.