సినిమా థియేటర్లలోకి వచ్చేస్తున్న సందీప్ మజాకా.. ఆ పండుగ రోజే గ్రాండ్ రిలీజ్.. సందీప్ కిషన్ మజాకా మూవీ మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్టైనర్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రీతూ వర్మ నటించగా రావు రమేష్, అన్షూ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ బాగుంది. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రీతూ వర్మపై నెట్టింట్లో హల్ చల్..!! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రి వెడ్డింగ్ పార్టీలో హీరోయిన్ రీతూ వర్మ ఎంత ఫోకస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లిచూపులు, టక్ జగదీష్ లాంటి మూవీలతో ఫేమస్ అయిన హీరోయిన్ రీతూ వర్మ. అయితే, ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్ రీతూ వర్మ మరో మెగా కోడలు అంటూ నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn