Home Tips: బియ్యానికి పురుగులు పట్టకుండా ఇలా చేయండి
చాలామంది సంవత్సరానికి సరిపడా బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటారు. బియ్యానికి పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది. బియ్యంలో పురుగు పడితే ఇంగువ, వేపాకులు, లవంగాలు,ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు, ముక్కల్ని మూట కట్టి బియ్యంలో అక్కడక్కడా ఉంచితే సరిపోతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/You-will-not-gain-weight-if-you-cook-rice-like-this-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Do-this-to-prevent-insects-from-reaching-the-rice-jpg.webp)