సినిమా పబ్లిక్ ఫిగర్ నే కానీ ఎవరూ ప్రేమించలేదు.. వెక్కి వెక్కి ఏడ్చాను నటి అనన్య పాండే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది. కెరీర్ ప్రారంభ రోజులు ఆందోళన కలిగించాయి. నేను ఊహించినదానికంటే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఫ్యాన్స్ నన్ను ప్రేమించట్లేదని తెలిసి వెక్కి వెక్కి ఎడావాలనిపించిందని తెలిపింది. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi: నాన్న చెప్పిన నీతి మరిచిపోను.. గౌరవంగానే తప్పుకుంటా నటి సాయి పల్లవి తన పేరెంట్స్ చెప్పిన నీతి ఎప్పటికీ మరిచిపోనంటోంది. మన జీవితం ఎప్పుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, గౌరవంగానే బతకాలి. గౌరవంగానే వెళ్లిపోవాలని నాన్న చెప్పారు. ఆ దిశగానే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పింది. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn