Latest News In Telugu BREAKING : బీఆర్ఎస్కు బిగ్ షాక్.. హస్తం పార్టీలోకి పెద్దపల్లి ఎంపీ ? సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్ గూటికి ఈ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెళ్లనున్నారని సమాచారం. 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసిన వెంకటేశ్ 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Balka Suman: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. బాల్క సుమన్ అరెస్ట్? బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: అసెంబ్లీకైనా ప్రిపేర్ అయి రండి..రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ కౌంటర్..! 17వ కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతను అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. By Jyoshna Sappogula 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: రూ.25లక్షలు.. ఆపై ప్రతీ నెలకు రూ.25వేల పెన్షన్.. పద్మ అవార్డు విన్నర్లకు గుడ్‌న్యూస్! పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. అవార్డు విన్నర్లకు నగదు ప్రొత్సాహాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఇకపై పద్మశ్రీ గ్రహీతలకు సన్మానం చేయడంతో పాటు రూ.25 లక్షల నగదును అందజేస్తామన్నారు. అంతేకాదు ప్రతి నెలా 25వేల పెన్షన్ కూడా ఇస్తామన్నారు. By Trinath 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక...అన్ని మర్చిపోయారు..!! సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్. ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని సీఎం అన్నారని గుర్తు చేశారు. By Bhoomi 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Cabinet : ఈనెల 4న తెలంగాణ మంత్రివర్గం భేటీ..బడ్జెట్ సమావేశాలపై చర్చ..!! ఈనెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరుగ్యారెంటీల్లోని రెండు పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించే అవకాశం ఉంది. By Bhoomi 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: రేవంత్ సర్కార్ ఉంటదో..ఉండదో..నాకైతే డౌటే..కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!! కాంగ్రెస్ సర్కార్ ఉంటుందా..ఉండదా అంటే అది వారి చేతుల్లోనే ఉందని మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ఉద్దేశ్యంతో సీఎంను కలిసినా బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దంటూ హెచ్చరించారు. ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆరు గ్యారంటీల అమలు లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే ఆరు గ్యారంటీలను అమలు చేయాలనుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరో రెండు పథకాల అమలు చేయాలని భావిస్తున్నారు. దీని కోసం పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS VRA VRO: తెలంగాణలో మళ్లీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ? రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ రానుందానన్న చర్చ జరుగుతోంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడడమే లక్ష్యమన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. గతేడాది ఆగస్టులో ఈ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. By Trinath 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn