Pak Election Results: గాయపడిన పాక్ ను బయట పడేయడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తా: నవాజ్ షరీఫ్!
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయని అన్నారు.అందుకే ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. గాయపడిన పాకిస్థాన్‌ను బయటకు తీసుకురావడానికి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని నవాజ్ చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/APPSC-Group1-Mains-Result-Released.Interviews-from-2nd-August-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/sharif-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/telangana-jpg.webp)