సినిమా మా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం జర్నలిజం ఎలా అవుతుంది! రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కారు. తమ పర్సనల్ లైఫ్ గురించి పదేపదే వార్తల్లో మాట్లాడటం జర్నలిజం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. By Bhavana 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Renu Desai:నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. త్వరలోనే రెండోపెళ్లి.. రేణూ దేశాయ్ కీలక ప్రకటన.. 'నాకు పెళ్లిపై మంచి అభిప్రాయం ఉంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. నా పిల్లలు కూడా పెళ్లికి అంగీకరించారు. నా కొడుకు ఎప్పుడూ పెళ్లి చేసుకోమనే చెప్తాడు.' అంటూ రేణూ దేశాయ్ కీలక విషయాలు వెల్లడించింది. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Renu Desai : నాకు ఆ వ్యాధి ఉంది.. రేణు దేశాయ్ షాకింగ్ ప్రకటన..! రేణు దేశాయ్ .. ఈ నటి గురించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రేణు దేశాయ్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్, యాక్టర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. రేణుదేశాయ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు చిన్నప్పటి నుంచి గుండె సంబందిత సమస్య ఉన్నట్లు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. By Archana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Renu Desai: వీళ్లకు ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు: రేణూ దేశాయ్ నన్ను నమ్మి టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలతా లవణం గారి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ భయ్యాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదంటూ రేణూ దేశాయ్ హర్షం వ్యక్తం చేసింది. మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీలో 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను రేణూ దేశాయ్ పోషించారు. By Jyoshna Sappogula 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నా కొడుక్కి నటనపై ఆసక్తి లేదు : అకీరా సినీ ప్రవేశంపై రేణూదేశాయ్ క్లారిటీ పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరో అవుతున్నాడా లేదా, అతడు ముఖానికి రంగేసుకుంటాడా వేసుకోడా, అతడికి హీరోగా మారే ఉద్దేశం ఉందా లేదా.. గడిచిన 3 రోజులుగా ఇదే చర్చ. ఈ మొత్తం చర్చకు ఓ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసింది అకిరా తల్లి రేణుదేశాయ్. By Pardha Saradhi 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu :'అమ్మా రేణూ మీ మాజీ'కి చెప్పు.. రేణుదేశాయ్ కి మంత్రి అంబటి కౌంటర్ సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈమేరకు రేణూ దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!' అని రాసుకొచ్చారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ కి కౌంటర్లు ఇస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదికాస్తా వైరల్ గా మారింది. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Renu Desai : రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కే నా మద్దతు: రేణూ దేశాయ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు తన సంపూర్ణ మద్దతు అని ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ వ్యాఖ్యానించారు. పవన్ సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. By BalaMurali Krishna 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn