సినిమా Pushpa 2 Release Date: పుష్ప-2 వచ్చేస్తున్నాడు...రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమా ఏదంటే పుష్ప-2 అనే చెప్పొచ్చు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత పార్ట్ 2 కోసం సినీ ప్రియులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ శుభవార్త చెప్పారు మైత్రీ మూవీ మేకర్స్. ఆగస్టు 15, 2024న పుష్ప-2 రిలీజ్ అవుతుందని ప్రకటించారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా త్వరలోనే "గన్..గన్" గణేశా రిలీజ్ డేట్.! గం..గం..గణేశా అనేది అందరికీ తెలిసిందే. ఆనంద్ దేవరకొండ సినిమా పేరు కూడా ఇదే. కాకపోతే ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం ఈ సినిమాను "గన్..గన్" గణేశా అని చెప్పుకోవాలేమో. ఊహించని విధంగా తుపాకులు పట్టుకొని రెడీ అయ్యాడు ఆనంద్ దేవరకొండ. By Karthik 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn