Relationship Tips: ఈ విషయాలు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి.. బీకేర్‌ఫుల్..
మీ వైవాహిక జీవితం సుఖంగా, సాఫీగా ఉండాలంటే.. మీ భాగస్వామితో కొన్ని అనకూడని మాటలు ఉన్నాయి. వాటిని ఏనాడూ అనొద్దు. నిన్ను పెళ్లి చేసుకుని బాధపడుతున్నా, నువ్వు కూడా మీ అమ్మనాన్నల్లాగే ఉన్నావ్, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, వేరొకరిని పెళ్లి చేసుకున్నా బాగుండేది, సమస్యలన్నింటికీ నువ్వే కారణం, మీలో తల్లి/తండ్రి లక్షణాలే లేవు అనే పదాలతో దూషించొద్దు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mental-health-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Wife-and-Husband-jpg.webp)