ఆంధ్రప్రదేశ్ Meesala Geetha : టీడీపీ కూటమికి బిగ్ షాక్.. మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు..! విజయనగరంలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. రెబెల్‌గా నామినేషన్ వేసిన టీడీపీ నాయకురాలు మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. బరి నుంచి తప్పుకోని మీసాల గీతను టీడీపీ బుజ్జగించినా ఫలితం కనిపించనట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn