AV Constructions Scams : మాదాపూర్లో భారీ మోసం.. బై బ్యాక్ పేరుతో రూ.500 కోట్ల దోపిడీ
మాదాపూర్లో భారీ మోసం వెలుగు చూసింది..ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ బై బ్యాక్ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడింది. తమ సంస్థలో పెట్టుబడి పెట్టినవారికి డబుల్ అమౌంట్ ఇస్తామని సంస్థ యజమానులు నమ్మించారు..బాధితుల వద్ద కోట్లు వసూలు చేశారు.
/rtv/media/media_files/2026/06/02/farmers-besieged-the-house-of-a-real-estate-businessman-2026-06-02-12-49-46.jpg)
/rtv/media/media_files/2025/06/21/av-constructions-scams-2025-06-21-16-34-07.jpg)
/rtv/media/media_files/2025/05/12/D3IjdpVQq0OIhpehoGu1.jpg)