బిజినెస్ Inflation : ద్రవ్యోల్బణం ఇంకా పోలేదు.. తొందరపడితే ఇబ్బందులు తప్పవు అంటున్న ఆర్బీఐ గవర్నర్ మన దేశంలో ద్రవ్యోల్బణం ముప్పు ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇటువంటపుడు ఆర్బీఐ ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ద్రవ్యోల్బణం నియంత్రించడం కష్టం అవుతుందని ఆయన చెప్పారు. By KVD Varma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Effect: పేటీఎం ఎఫెక్ట్.. ఫిన్‌టెక్ కంపెనీలపై ఆర్బీఐ దృష్టి.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో కేవైసీ నిబంధనల అవకతవకలు జరిగాయంటూ ఆర్బీఐ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీని తరువాత మిగిలిన ఫిన్‌టెక్ కంపెనీల వ్యవహారాలపై నిశితంగా పరిశీలన చేస్తోంది ఆర్బీఐ. ఈ పరిశీలనలో చాలా ఫిన్‌టెక్ కంపెనీలు కేవైసీ ప్రమాణాలు పాటించడం లేదని తేలింది. By KVD Varma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Shares:పేటీఎం షేర్లు పెరుగుతున్నాయి.. ఈ బూమ్ నిలబడేనా? ఆర్బీఐ చర్యల తరువాత పేటీఎం షేర్లు భారీస్థాయిలో పడిపోయిన విషయం తెల్సిందే. అయితే, ఇప్పుడు వరుస సెషన్స్ లో పేటీఎం షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకుతున్నాయి. అయితే, ఈ బూమ్ ఎంతకాలం ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు అంటున్నారు. By KVD Varma 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Fastag Deactivation : పేటీఎం ఫాస్టాగ్ ఉందా? టెన్షన్ వద్దు.. ఇలా మార్చుకోవచ్చు.. పేటీఎం ఫాస్టాగ్ ను NHAI తన అధీకృత లిస్ట్ నుంచి తీసేసింది. ఇప్పుడు పేటీఎం ఫాస్టాగ్ వాడేవారికి దానిని ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలనే టెన్షన్ మొదలైంది. ఈ ఆర్టికల్ లో పేటీఎం ఫాస్టాగ్ ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలి? మీ ఎమౌంట్ ఎలా రీడీమ్ చేసుకోవాలి వివరంగా తెలుసుకోవచ్చు. By KVD Varma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm :పేటీఎంకు కాస్తంత ఊరటనిచ్చిన ఆర్బీఐ...ఆంక్షలపై సడలింపు..!! పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఊరటనిచ్చింది. డిపాజిట్, క్రెడిట్ లావాదేవీలతో సహా అనేక సేవల కోసం దాని మునుపటి గడువులను పొడిగించింది. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. By Bhoomi 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Fintech Companies : పేటీఎం బాటలో మరిన్ని ఫిన్‌టెక్ కంపెనీలు? పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై ఆర్బీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ఫిన్‌టెక్ కంపెనీల పనితీరును ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పుడు పేటీఎం బాటలోనే నిబంధనల విషయంలో ఉదాశీనంగా ఉన్న కొన్ని ఫిన్‌టెక్ కంపెనీలపై చర్యలు తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. By KVD Varma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: పేటీఎంకు ఘోర అవమానం..ఏం జరిగిదంటే..!! పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతూనే ఉంది. మంగళవారం మరింత క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లోకి ఉంది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ రేటింగ్ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్ 10 పాయింట్లు పడిపోయింది. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm Crisis : పేటీఎం దిద్దుబాటు చర్యలు.. గ్రూప్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు ఆర్బీఐ చర్యల తరువాత పేటీఎం పరిస్థితి గందరగోళంగా తయారైంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రూప్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సెబీ మాజీ చీఫ్ ఎం.దామోదరన్ అధ్యక్షత వహిస్తారు. By KVD Varma 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: ఆర్బీఐ కఠిన నిర్ణయం..ఆ బ్యాంకు లైసెన్స్ రద్దు..కారణం ఇదే..!! రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జై ప్రకాశ్ నారాయణ్ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఆర్బీఐ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసింది. By Bhoomi 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn