'గేమ్ ఛేంజర్' డ్యూయెట్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?
'గేమ్ ఛేంజర్' సినిమాలో చరణ్, కియార మధ్య ఉండే ఓ మెలోడి డ్యూయెట్ కోసం.. డైరెక్టర్ శంకర్ ఏకంగా 20 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించారట. కళ్లు చెదిరే అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ సాంగ్‌ను షూట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారట మేకర్స్.
/rtv/media/media_files/2024/10/21/9yTNNiB3aPJrIUStsIYx.jpg)
/rtv/media/media_files/2024/10/19/3JAlOJtcyMTAJoQYEE0R.jpg)
/rtv/media/media_files/j01aq91ISK2ovBP9Y18p.jpg)
/rtv/media/media_files/oDNOR9IWUIzdRxiWpsrX.jpg)
/rtv/media/media_files/kWGxquoL991LAIajT6F9.jpg)
/rtv/media/media_files/LVIQmXpWtAlLWemlISSA.jpg)
/rtv/media/media_files/6uq4g0PJUl3hiNDi1cwM.jpg)
/rtv/media/media_files/emkZV8OjYcIBS48A6Gf1.jpg)
/rtv/media/media_files/YSF36O9j3DBPG01UPwND.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-5.jpg)