సినిమా Shiva Rajkumar: లుక్ టెస్ట్ పూర్తి.. ఆర్సీ16 సెట్స్‌లోకి త్వరలోనే శివన్న రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న RC16లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో శివరాజ్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు శివరాజ్ ఇంటికి వెళ్లి లుక్ టెస్ట్ పూర్తి చేశారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆర్సీ16 సెట్స్‌లో రామ్ చరణ్ ముద్దుల కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా? రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సెట్స్‌కి ముద్దుల కూతురు క్లింకారను రామ్ చరణ్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan RC16: జూనియర్ అతిలోక సుందరితో.. జతకట్టనున్న మెగా పవర్ స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో RC16 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్ కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతుంది. RC16 లో రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. By Archana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn