మంచి క్యారెక్టర్ వచ్చి 8 ఏళ్లు అయింది జగపతి బాబు ఎమోషనల్ | Jagapathi Babu Emotional On Peddi Event
షేర్ చేయండి
బటానీ గింజంత ఉంటాడు గాని.. బుచ్చి టాలెంట్ వేరే లెవెల్ | Jagapathi Babu On Buchi Babu | RTV
షేర్ చేయండి
జాహ్నవి కపూర్ గ్రాండ్ ఎంట్రీ తో బెజవాడ షేక్.. | Janhvi Kapoor's Grand Entry | Peddi Event | rtv
షేర్ చేయండి
Ram Charan Peddi: విడుదలకు ముందే 'పెద్ది'కి సవాళ్లు హిట్ అయితేనే పూర్తి లాభాలు!
రామ్ చరణ్ ‘పెద్ది’పై టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారా రూ.340 కోట్లు మాత్రమే రాబట్టినట్లు టాక్. దీంతో సుమారు రూ.10 కోట్ల లోటు కనిపిస్తోంది. నిర్మాతకు పూర్తి లాభాలు రావాలంటే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాల్సి ఉంది.
షేర్ చేయండి
Ram Charan Peddi: 'పెద్ది' సినిమా ఎందుకు ఒప్పుకున్నా అంటే..? రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు బజ్ పెంచేందుకు భోపాల్‌లో ఏఆర్ రెహమాన్‌తో రూ.4 కోట్ల భారీ లైవ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ భావోద్వేగాలతో తెరకెక్కుతున్న ఈ కథ తన నేల, సంస్కృతిని గుర్తు చేసిందని రామ్ చరణ్ తెలిపారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/30/ram-charan-peddi-2026-05-30-08-47-13.jpg)
/rtv/media/media_files/2026/05/23/ram-charan-peddi-2026-05-23-06-58-50.jpg)