నేషనల్ 17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చేసింది మరెవరో కాదు..! రాజస్థాన్‌లో 17ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 22ఏళ్ల కునాల్ ఒక హోటల్లో ఆ బాలికను అత్యాచారం చేశాడు. నెల తర్వాత ఇద్దరిమధ్య వివాదం జరగ్గా ఆమెను గాయపరిచాడు. అయితే వీరిద్దరూ గత ఐదేళ్లుగా ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. By Seetha Ram 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BREAKING: కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ ను కాల్చి చంపిన దుండగులు.! రాజస్థాన్ లోని జైపూర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ సంఘటనతో జైపూర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేను శివుడిని..చంపి తిరిగి బతికిస్తా అంటూ వృద్దురాలిని కొట్టి చంపాడు! తానే దేవుడిని అంటూ ఊగిపోయాడు ఓ వృద్దుడు. అంతటితో ఆగకుండా అటుగా దారి వెంట వెళ్తున్న ఓ అభాగ్యురాలి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది ఆ పిచ్చి. అంతటితో ఆగకుండా తిరిగి బతికిస్తానని చెప్పి ఓ వృద్దురాలిని కొట్టి చంపేశాడు ఓ వ్యక్తి.పక్కన ఉన్న వారు ఆపాల్సింది పోయి..జరుగుతున్న దారుణాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లా గోగుండా పరిధిలో చోటు చేసుకుంది By Bhavana 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn