Latest News In Telugu Ragi Malt: రాగి జావ తాగితే.. ఇలా జరుగుతుందా..! తెలిస్తే షాకవుతారు..! రాగి జావ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని ప్రోటీన్స్ , మినరల్స్, విటమిన్స్ శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే రక్త హీనత, ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి. రాగుల్లోని అధిక ఫైబర్ మలబద్దకం, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. By Archana 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn