Uncategorized AP: ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలి: రఘువీరా రెడ్డి గుండుమలలో ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సీఎం చంద్రబాబు నిర్వహించడం చాలా సంతోషమన్నారు CWC మెంబర్ రఘువీరా రెడ్డి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు హర్షనీయమన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాజధానికి రూ. 15 వేల కోట్లు.. అప్పుగా ఇస్తున్నారా? అభివృద్ధి కోసమే ఇస్తున్నారా?: రఘువీరారెడ్డి 11వ బడ్జెట్ లోనూ కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. అమరావతి రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు ప్రకటించారు.. అయితే ఆ బడ్జెట్ అప్పుగా ఇస్తున్నారా.. లేదా అభివృద్ధి కోసమే ఇస్తున్నారా అన్నది క్లారిటీ లేదన్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : వార్ వన్ సైడ్.. ఏపీలో 2009 రిపీట్ అవుతుందా! RTVతో రఘువీరా రెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఏపీ రాజకీయ పరిస్థితులపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వార్ వన్ సైడ్ లేదని, రాష్ట్రంలో 2009 రిపీట్ అవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మ్యాజిక్ ఫిగర్ 88గా పేర్కొన్నారు. పూర్తి ఇంటర్య్వూ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Raghuveera Reddy : ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన మాట ఏమైంది? జగన్ సర్కార్ పై రఘువీరా ఫైర్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్టును ఖండించారు CWC సభ్యులు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. నిరుద్యోగుల కోసం ఏపీ సెక్రటేరియట్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే అరెస్టు చేస్తారా అంటూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. By Jyoshna Sappogula 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn