Allu Arjun: ఫుల్ ఫైర్‌లో అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ “AA23”..
అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబోలో “AA23” సినిమా భారీగా తెరకెక్కుతోంది. లోకేష్ ఈసారి పూర్తి ఫోకస్‌తో ఒరిజినల్ స్టైల్‌లో సినిమా చేస్తారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం మేలో షూటింగ్ మొదలవుతుంది.
/rtv/media/media_files/2026/06/01/allu-arjun-2026-06-01-14-52-59.jpg)
/rtv/media/media_files/2026/05/02/allu-arjun-2026-05-02-10-38-45.jpg)