PVR Multiplex: అయోధ్య వేడుకలు పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షప్రసారం..!
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశంలో ప్రముఖ థియేటర్లు అయినటువంటి పీవీఆర్, ఐనాక్స్ లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని థియేటర్ల నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే వారికి పాప్ కార్న్, కూల్ డ్రింక్ ఉచితంగా అందజేస్తామని తెలిపారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pvr-jpg.webp)